పోలవరం ప్రాజెక్ట్ పై కేంద్రం నుంచి 2 వేల కోట్లు రావాలి.సంగం బ్యారేజ్ త్వరలోనే ప్రారంభం అవుతుంది.
పోలవరం ప్రాజెక్ట్ డయా ఫ్రామ్ వాల్ దెబ్బతింది.నిపుణులు నిర్ణయం తర్వాత డ యా ఫ్రామ్ వాల్ నిర్మాణం కి సంబంధించి నిర్ణయం వుంటుంది నారాయణ అరెస్ట్ అయ్యాడు అందులో చెప్పేదేముంది.
రాష్ట్రంలో అనేక ఆందోళనలకు టీడీపీ నే కారణం.నారాయణ కాలేజీ సంబంధించి టెన్త్ పేపర్ లీక్ లో కీలకంగా వుందిచంద్రబాబు టీడీపీ పై కక్ష అంటాడు మరి పేపర్ లీక్ అయితే చర్యలు ఉండవా పేపర్ లీక్ అయితేనే నెంబర్1 వస్తుంది ఆధారాలతో సహా ఉన్నాయి కాబట్టే నారాయణ అరెస్ట్ జరిగింది.