దర్శకుని వల్ల జూనియర్ ఎన్టీఆర్ అలాంటి శిక్ష అనుభవించారా.. నరకం అంటూ?

రాజమౌళి డైరెక్షన్ లో సినిమా అంటే హీరోలు పడే కష్టాలు అన్నీఇన్నీ కావు.

తను అనుకున్న సీన్ అనుకున్న విధంగా వచ్చేవరకు రాజమౌళి అస్సలు రాజీ పడరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమా నుంచి తాజాగా కొమురం భీముడో సాంగ్ విడుదలైంది.యూట్యూబ్ లో ఈ సాంగ్ వ్యూస్ విషయంలో రికార్డులను క్రియేట్ చేస్తోంది.

ఈ సాంగ్ లో ఎన్టీఆర్ నటనకు, ఎన్టీఆర్ ఇచ్చిన ఎక్స్ ప్రెషన్లకు ఫ్యాన్స్ సైతం ఆశ్చర్యానికి గురవుతున్నారు.అయితే ఈ సాంగ్ వెనుక ఆసక్తికర కథ ఉంది.ఈ సాంగ్ కోసం ఎన్టీఆర్ నరకం అనుభవించారని సమాచారం.47 డిగ్రీల ఎండలో ఈ సాంగ్ షూటింగ్ జరిగిందని కాళ్లకు చెప్పులు లేకుండా ఈ సాంగ్ షూటింగ్ లో పాల్గొన్నారని సమాచారం.ఎండలో చెప్పులు లేకుండా కొన్ని గంటలు ఉండాలంటేనే సులువు కాదు.15 రోజుల పాటు ఈ పాట షూటింగ్ జరగగా షూట్ సమయంలో తారక్ చెప్పులు లేకుండా కష్టపడ్డారని తెలుస్తోంది.ఒక విధంగా చెప్పాలంటే తారక్ ఈ సాంగ్ కోసం నరకం అనుభవించారు.

అయితే ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ సాధించడంతో తారక్ శ్రమకు తగిన ప్రతిఫలం అయితే దక్కిందని చెప్పాలి.ఈ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కోరుకున్న పాన్ ఇండియా గుర్తింపు అయితే దక్కిందనే చెప్పాలి.తారక్ భవిష్యత్తు సినిమాలు సైతం పాన్ ఇండియా సినిమాలుగా తెరకెక్కి ఇతర భాషల్లో సక్సెస్ సాధించే ఛాన్స్ అయితే ఉంది.

Advertisement

తారక్ కొరటాల శివ కాంబో మూవీ పాన్ ఇండియా మూవీనో కాదో క్లారిటీ రావాల్సి ఉంది.షూటింగ్ మొదలైన తర్వాత ఈ ప్రశ్నలకు సంబంధించి క్లారిటీ వచ్చే ఛాన్స్ అయితే ఉంది.తారక్ తర్వాత సినిమాలతో కూడా బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటారేమో చూడాల్సి ఉంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు