అమలాపురంలో మాజీ ఎమ్మెల్యే కూడిపూడి చిట్టాబ్బయి సంస్కరణ సభ లో పాల్గొన్న టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మంత్రులు విశ్వరూప్, చెల్లిబొయిన వేణు గోపాల్, ఎంపీలు, ఎమ్మెల్యేలు.సంస్కరణ సభలో టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కి మోకాళ్లపై కూర్చుని దణ్ణం పెట్టిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్.
శెట్టిబాలిజలకు అండగా నిలుస్తున్న సీఎం జగన్ ,సుబ్బారెడ్డి గారికి శెట్టిబాలిజల జాతీయుడిగా కృతజ్ఞతలు అంటూ వేదికపై మోకాళ్లపై కూర్చుని దణ్ణం పెట్టిన మంత్రి వేణుగోపాల్.







