బొప్పాయి సాగు మెళకువలు #Basic Tips for Papaya Cultivation #Organic Farming
#బొప్పాయిసాగు #PapayaCultivation #raithubadi
మన దేశంలోకి బొప్పాయి (Papaya) 400 ఏళ్ల క్రితమే ప్రవేశించింది.మెక్సికో ప్రాంతానికి చెందిన బొప్పాయి అనేక ఇతర ఉష్ణమండలాల్లో ప్రాచుర్యం పొందింది.మనదేశంలో బొప్పాయిని ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో విరివిగా పండిస్తున్నారు.2007 నాటికి ఆంధ్రప్రదేశ్ లో 3 వేల హెక్టార్ల విస్తీర్ణంలో సాగవుతున్నట్లు అంచనా.ముఖ్యంగా కడప, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు.బొప్పాయి పంట తక్కువ కాలంలో కోతకు వస్తుంది.ఆంధ్రప్రదేశ్ లో కొన్ని ప్రాంతాల్లో పరందపుకాయ, పరమాత్ముని కాయ, మదన ఆనపకాయ అని అని కూడా బొప్పాయిని పిలుస్తుంటారు
► బొప్పాయి సాగు మెళకువలు ►బొప్పాయి వైరస్ నివారణ ►బొప్పాయి మొక్క నాటే విధానం ►బొప్పాయి లో అంతరపంటలు ►బొప్పాయి లో నీటి యాజమాన్యం ►బొప్పాయి లో ఉరక తగ్గించే విధానం Channel:TeluguStop
.