నెక్స్ట్ లెవెల్ లో సలార్ ఇంటర్వల్.. ఆ ఎపిసోడ్ కి భారీ బడ్జెట్..!

కె.జి.ఎఫ్ చాప్టర్ 2తో మరో సెన్సేషనల్ హిట్ అందుకున్న డైరక్టర్ ప్రశాంత్ నీల్ తన నెక్స్ట్ సినిమా రెబల్ స్టార్ ప్రభాస్ తో చేస్తున్న విషయం తెలిసిందే.కె.జి.ఎఫ్ కి డబుల్ ట్రిపుల్ ఉండేలా సలార్ ని ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది.ఆల్రెడీ ప్రభాస్ కి పాన్ ఇండియా రేంజ్ లో బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.అలాంటి ప్రభాస్ తో కె.జి.ఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ చేస్తున్న సలార్ పై అంచనాలు రెట్టింపు అయ్యాయి.ఇక ఈ సినిమాకు సంబందించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది.సినిమాలో ఇంటర్వల్ సీన్ నెక్స్ట్ లెవల్ లో ఉంటుందని చెబుతున్నారు.

 Prabhas Salaar Interval Scene Budget Prabhas , Salaar , Salaar Interval Scene,-TeluguStop.com

సలార్ సినిమాలో ప్రభాస్ యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో ఉంటాయట.అంతేకాదు ఇంటర్వల్ సీన్ మాత్రం ఫ్యాన్స్ కి పండుగే అని చెబుతున్నారు.

సలార్ ఇంటర్వల్ సీన్ కోసమే దాదాపు 20 కోట్ల బడ్జెట్ ని కేటాయించారని తెలుస్తుంద్ది.సలార్ ఇంటర్వల్ సీన్ సినిమాకే హైలెట్ గా నిలిచేలా ఉంటుందని టాక్.

సినిమా క్లైమాక్స్ కూడా భారీ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్ నీల్.సినిమాలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube