విశాఖ శారదాపీఠాన్ని సందర్శించిన మంత్రి ఆర్కే రోజా.స్వరూపానందేంద్ర స్వామి ఆశీస్సుల కోసం విశాఖ వచ్చిన మంత్రి రోజా.
రాజశ్యామల అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.రోజా కామెంట్స్: చంద్రబాబు ఒక ఉన్మాది.దిశా యాప్ ద్వారా 900 మందిని రక్షించడం జరిగింది.సెక్స్ రాకెట్ నడిపింది చంద్రబాబు నాయుడు కాదా రోజా సూటిగా ప్రశ్నించారు.మహిళా తాసిల్దార్ ను ఇసుకలో ఇడ్చింది టిడిపి ఎమ్మెల్యే కాదా.విశాఖ ప్రాంతాన్ని పర్యాటకంగా చాలా అభివృద్ధి చేయాలి, ముఖ్యంగా పర్యాటక రంగాన్ని అన్ని సుందరంగా తీర్చి దిద్దాలి.కోడలు మగబిడ్డను కంటే బాగున్నా అనుకున్న వ్యక్తి చంద్రబాబు.చంద్రబాబు అవసరం ఈ రాష్ట్రానికి ఏమీ లేదు.రానున్న రోజుల్లో 23 సీట్లు కూడా మీ పార్టీకి వచ్చే అవకాశం లేదు అని శారదా పీఠం లో మంత్రి ఆర్.కె.రోజా జోస్యం చెప్పారు.







