మాజీ హోం మంత్రి ఇంద్రారెడ్డి 22 వ వర్ధంతిని డైరీ ఫామ్ చౌరస్తాలో ఘనంగా నివాళులర్పించారు

మాజీ హోం మంత్రి ఇంద్రారెడ్డి 22 వ వర్ధంతిని డైరీ ఫామ్ చౌరస్తాలో ఘనంగా నివాళులర్పించారు.ఆయన తనయుడు కార్తీక్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, టిఆర్ఎస్ కార్యకర్తలు ఆయన అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఇంద్ర రెడ్డి చిత్ర పటానికి శ్రద్ధాంజలి ఘటించారు….

 Former Home Minister Indra Reddy's 22nd Death Anniversary Was Celebrated At Dair-TeluguStop.com

ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ ఇంద్ర రెడ్డిపై అభిమానంతో ఎందరో తమ కుటుంబానికి అండగా నిలుస్తున్నారని, వారి ఆదరాభిమానాలతోనే ప్రజలకు సేవ భాగ్యం కలిగిందన్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube