రెండు కేజీఎఫ్ లు బ్లాక్ బస్టర్ అయినా ఆమెకు రెండు సినిమాలైనా వచ్చేనా?

దేశ వ్యాప్తంగా ప్రస్తుతం కేజిఎఫ్ హడావుడి కనిపిస్తోంది.కే జి ఎఫ్ 2 సినిమా సాధించిన వసూళ్ల లెక్కలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

 Kgf 2 Movie Heroine Sreenidhi Shetty News , Kgf 2 , Sreenidhi Shetty , Yash H-TeluguStop.com

బాలీవుడ్లో ఈ సినిమా ఏకంగా వంద కోట్ల వసూళ్ల ను అప్పుడే నమోదు చేసినట్లు గా సమాచారం అందుతుంది.రికార్డు స్థాయి లో వస్తున్న వసూళ్ల ను చూసి నిర్మాత లు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారట.

దాదాపు గా ఈ సినిమా రూ. 600 కోట్ల వరకూ రాబడుతుంది అనే నమ్మకాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.సినిమా కు సంబంధించిన వసూళ్లు బాలీవుడ్‌ వర్గాల వారికి కూడా కూడా నోరు వెళ్లబెడుతున్నారట.

ఇక ఈ సినిమా లో నటించిన హీరోయిన్స్ శ్రీనిధి శెట్టి ఏ మాత్రం ఆకట్టుకోలేక పోతుంది.

ఈ రెండు పార్ట్‌ లు కూడా సూపర్హిట్ అయినా కూడా ఆమె కు అవకాశాలు మాత్రం రావటం లేదు.శ్రీ నిధి శెట్టి వరుసగా సినిమా లు చేస్తున్న ఆమె సినిమాల జోరు కనిపించడం లేదు.

ఆమె పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంటుందని అంతా భావించారు.కానీ ఆమెకు రావాల్సిన గుర్తింపు మాత్రం రావడం లేదు.ముందు ముందు ఈమెకు ఆఫర్లు వస్తాయో రావో అని కూడా క్లారిటీ లేదు.అయినా కూడా ఆమె తన ప్రయత్నాలు ఆగడం లేదు.

సోషల్ మీడియా లో తన అందాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంది.ముందు ముందు ఈమె తన అందాలతో ఆకట్టుకునే విధంగా సినిమా ల్లో నటిస్తాను అంటూ ఇటీవల కేజీఎఫ్ 2 సినిమా ప్రమోషన్ సందర్బం గా చెప్పుకొచ్చింది.

కాని ఆమెకు సౌత్‌ లో మాత్రం ఆఫర్లు పెద్దగా రావడం లేదు.కెజిఫ్ 2 సినిమా సాధిస్తున్న వసూళ్లు రికార్డ్ ల వర్షం కురిపిస్తుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube