ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం ఫారెస్ట్ కెమికల్ ఫ్యాక్టరీ ముందు ఆందోళనకు దిగిన స్థానికులు

ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం ఘటనపై ఆందోళనకు దిగిన స్థానికులు ఫ్యాక్టరీ వద్ద భారీగా మోహరించిన పోలీసులు ఫ్యాక్టరీ యాజమాన్యం ని అరెస్టు చేయాలి బాధితులకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించం తక్షణం ఫ్యాక్టరీ ముసివేయాలంటూ నినాదాలు పోలీసులకి స్థానికులు తీవ్ర వాగ్వాదంసంఘటనా స్థలానికి చేరుకున్న నూజివీడు టిడిపి ఇన్చార్జ్ ముద్దరబోయిన వెంకటేశ్వరరావు బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్సంఘటనా స్థలానికి చేరుకున్న ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్,స్థానిక ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు,ఏలూరు జిల్లా ఎస్పీ రాహుల్దేవ్ శర్మ, ఏలూరు జిల్లా కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ఆందోళనకు దిగిన స్థానికులతో బాధితుత కుటుంబాలకు న్యాయం చేస్తామని చర్చలు నిర్వహిస్తున్న అధికారులు, పోలీసులు మృతి చెందిన వారికి 25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం అంతేకాక ఫ్యాక్టరీ తరఫునుండి మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి 25 లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటన అత్యధికంగా గాయాలు అయిన వారికి ఐదు లక్షల రూపాయలు,స్వల్ప గాయాలు అయిన వారికి రెండు లక్షలు ఎక్స్గ్రేషియా ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం గాయపడిన ప్రతి ఒక్కరికి ప్రైవేట్ ఆస్పత్రుల్లో మెరుగైన చికిత్స అందిస్తాం పోరస్ ఫ్యాక్టరీ యజమాన్యం.

 Concerned Locals In Front Of Akkireddygudem Forest Chemical Factory In Musunur Z-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube