సినీ ఇండస్ట్రీలో హీరోలు ఎంత కాలం లైమ్ లైట్ లో ఉన్నప్పటికీ హీరోయిన్ ల విషయంలో మాత్రం ఆ అవకాశం చాలా తక్కువగా ఉంటుంది అని చెప్పవచ్చు.ఇకపోతే ఈ జనరేషన్ లో అయితే యూత్ తో పాటు సినీ ప్రేక్షకులు కూడా కొత్త కొత్త కాంబినేషన్ లను కోరుకుంటూ ఉంటారు.
ఇకపోతే ఇప్పుడు ప్రస్తుతం సినిమాలలో సమంత, కాజల్, తమన్నా, పూజా హెగ్డే, రష్మిక మందన లాంటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ స్థానంలో ప్రస్తుతం కొత్త కొత్త హీరోయిన్లు కనిపిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఇటీవల కృతి శెట్టి, శ్రీ లీలా అనే ఇద్దరు హీరోయిన్ లు వెండితెరకు పరిచయమైన విషయం తెలిసిందే.
ఇకపోతే తెలుగులో ప్రస్తుతం హీరోయిన్ రష్మిక మందన, అలాగే పూజా హెగ్డే వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు ప్రస్తుతం బోలెడు సినిమా అవకాశాలతో దూసుకు పోతున్నారు.
అయితే వీరిద్దరిని రీ ప్లేస్ చేయడానికి ఆ హీరోయిన్లు ఇద్దరు రెడీ అవుతున్నారు అని వార్తలు వినిపిస్తున్నాయి.మరి ఆ ఇద్దరు హీరోయిన్ లు ఎవరో కాదు, ఒకరు కృతి శెట్టి కాగా, మరొకరు శ్రీ లీల.ఇటీవలే సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు మొదటి సినిమాలతోనే మంచి గుర్తింపు తెచ్చుకొని ప్రస్తుతం బోలెడు సినిమా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతున్నారు.

ఇకపోతే ప్రస్తుతం సౌత్ లో ప్రస్తుతం పూజా హెగ్డే, రష్మిక మందన్న లు వరుస సినిమాలతో సౌత్ ని ఏలుతున్న విషయం తెలిసిందే.అయితే వీరిద్దరిని రీప్లేస్ చేసేలా కనిపిస్తున్నారు.సీనియర్ స్టార్ హీరోయిన్ లు సైడ్ అయిపోయిన తర్వాత, పూజా హెగ్డే, రష్మిక మందన, కియారా అద్వానీ లాంటి హీరోయిన్స్ బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటిస్తున్నారు.
అయితే వీరి ప్లేస్ లో కృతి శెట్టి, శ్రీ లీల వరుసగా సినిమా అవకాశాలు అందుకుంటూ స్టార్ హీరోయిన్ లకు సవాల్ విసురుతూ దూసుకుపోతున్నారు.మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ఇద్దరు ముద్దుగుమ్మల నుంచి ప్రేక్షకులు కూడా బాగానే సినిమాలను ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
అయితే ఈ ఇద్దరు ముద్దుగుమ్మలు రెమ్యూనరేషన్ విషయంలో స్టార్ హీరోయిన్ లకు ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు.అభిమానులు కూడా కొత్త దాన్ని ఎక్కువగా కోరుకుంటున్నారు.







