డిజిటల్‌ మీడియాలో దుమ్ము రేపుతున్న ‘అర్ధం’లోని ‘‘యాలో ఈ గుబులే ఏలో..’’ సాంగ్‌

రిత్విక్‌ వెట్సాసమర్పణలో మినర్వా పిక్చర్స్‌ పతాకంపై శ్రద్దా దాస్‌, మాస్టర్‌ మహేంద్రన్‌,అజయ్‌, ఆమని, సాహితీ అవాంఛ, సాయి ధీన, నందిత దురై రాజ్‌, రోబో శంకర్‌, రౌడీ రోహిణి, ఈటీవీ ప్రభాకర్‌, లోబో నటీనటులుగా మణికాంత్‌ దర్శకత్వంలో రాధికా శ్రీనివాస్‌, మినర్వా సౌత్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘అర్థం’.అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైన సందర్భంగా ‘‘యాలో ఈ గుబులే ఏలో.

 Yaalo Ee Gubule Elo' Song From 'arrtham' Does Hulchul On Digital Media, Ajay, A-TeluguStop.com

గంజాయి కూడ లేకనే బలే ఉండావు పిల్ల గుండెలో’’ ప్రోమో సాంగ్‌ను విడుదల చేశారు.

ఈ పాటలో విలేజ్‌లో ఉండే హీరో గుండెలో అతని ప్రేమికురాలు రేపిన అలజడులను వర్ణిస్తూ.

మాస్‌ పదాలతో క్లాస్‌ సాంగ్‌లా సాగిపోతుంది.గ్రామీణ అందాలు, ఆ వాతావరణం స్పష్టంగా కనిపిస్తూ ప్రేక్షకుల కనులకు విందు చేసేలా అద్భుతంగా చిత్రీకరించబడిరది.

హర్షవర్ధన్‌ రమేశ్వర్‌ సంగీతం, రాకేందు మౌళి సాహిత్యం, అనురాగ్‌ కులకర్ణి గాత్రం, సుచిత్రచంద్రబోస్‌ నృత్యం, పవన్‌ చెన్నా కెమెరా విజువల్స్‌ ఈ పాటను డిజిటల్‌ మీడియా ట్రెండిరగ్‌గా నిలిచేలా తీర్చిదిద్దాయి.‘టిప్స్‌ మ్యూజిక్‌’ ద్వారా ఈ చిత్రంలోని పాటలు మార్కెట్‌లోకి విడుదలౌతున్నాయి.

నటీనటులు :

శ్రద్దా దాస్‌, మాస్టర్‌ మహేంద్రన్‌, అజయ్‌, ఆమని, సాహితీ అవాంఛ సాయి ధీన, నందిత దురై రాజ్‌, రోబో శంకర్‌, రౌడీ రోహిణి, ఈటీవీ ప్రభాకర్‌, లోబో తదితరులు తారాగణం.

సాంకేతిక నిపుణులు :

ప్రెజెంట్స్‌ :రిత్విక్‌ వెట్సా, బ్యానర్‌ : మినర్వా పిక్చర్స్‌, నిర్మాత: రాధికా శ్రీనివాస్‌, మినర్వా పిక్చర్స్, డైరెక్టర్‌ : మణికాంత్‌, డి.ఓ.పి : పవన్‌ చెన్న, లిరిక్స్‌ : రాకేందు మౌళి, సింగర్స్‌ : అనురాగ్‌ కులకర్ణి, ఆర్తి గోవింద రాజన్‌, మ్యూజిక్‌ : హర్షవర్ధన్‌ రామేశ్వర్‌, కొరియోగ్రఫీ : సుచిత్ర చంద్రబోస్‌, ఆడియో : టిప్స్‌

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube