విజయవాడ లో శిరి డ్రెస్ షోరూం నీ ప్రారంభించడం సంతోషంగా ఉంది త్వరలో బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్న నేహా శెట్టి.జర్నలిస్ట్ సురేష్ కొండేటి కామెంట్స్ పై స్పందించాల్సిన అవసరం లేదు.
యువత తనను రాధిక అని బ్రాండ్ ఇవ్వడం సంతోషంగా ఉంది.త్వరలో మరికొన్ని తెలుగు చిత్రాల్లో నటించేందుకు అగ్రిమెంట్ చేశాను తనకు ప్రత్యేకంగా డ్రీమ్ రోల్స్ అంటూ ఏమీలేవు ఏ క్యారెక్టర్ అయినా చేసేందుకు సిద్ధంగా ఉన్నాను.
డి జే టిల్లు సినిమా సక్సెస్ కావడం చాలా ఆనందం గా ఉంది మోడ్రన్ డ్రస్ లతో పాటు శారీస్ కట్టడం ఏంతో ఇష్టం