ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో సువర్ణాధ్యానికి సీఎం జగన్ నాంది పలికారు.పతిపాలనా సౌలభ్యం…ప్రజా సౌకర్యార్థం కోసం పాదయాత్ర ఇచ్చిన మాట ప్రకారం 26 జిల్లాలు ఏర్పాటు చేశారు రాష్ట్ర వ్యాప్తంగా కొత్త 13 జిల్లా కేంద్రాలు కొత్తవి వచ్చాయి….
స్వాతంత్ర్యం వచ్చే సరికి కేవలం 6 జిల్లాలు మాత్రమే ఉన్నాయి 1979 తర్వాత అంటే 42 ఏళ్ల నుంచి కొత్త జిల్లాల ఏర్పాటు లేదు జనాభా పెరిగిందని జిల్లాలు పెంచాలని చంద్రబాబు ఎందుకు ఆలోచించలేదు పవన్ కళ్యాణ్ కూడా బాద్యత కల రాజకీయ నాయకుడిగా మాట్లాడ్డం లేదు.సమస్యల పట్ల అవగాహన లేకుండా పవన్ మాట్లాడుతున్నారు
చంద్రబాబు పై స్వామిభక్తి ఎక్కువై పవన్ మాట్లాడుతున్నారు.
జిల్లాల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పవన్ ఎక్కడున్నారు.పవన్ ను నమ్మి ఆయన జెండా మోస్తున్నవారు పవన్ సీఎం అవ్వాలని అనుకుంటున్నారు చంద్రబాబు ను సీఎం చెయ్యాలని పవన్ ఆలోచన.