సర్శీపట్నం జిల్లా కేంద్రం కానందుకు నిరసనగా బీజేపీ నాతవరం మండల అధ్యక్షుడు లాలం వెంకట రమణారావు హిజ్రా వేషం వేసుకొని వైసిపి నాయకులపై నిరసన వ్యక్తం చేశారు.హిజ్రా వేషంలో ఆయన నాతవరంలో మీడియాతో మాట్లాడుతూ.
నర్శీపట్నంను జిల్లా కేంద్రం చేయాలని ఎమ్మెల్యే ఉమాశంకర్ గణేష్ ముఖ్యమంత్రికి వినతి పత్రం ఇచ్చినా జిల్లాను సాధించలేకపోయారని విమర్శించారు.దీంతో ఎమ్మెల్యేపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు.