ప.గో.జిల్లా, పాలకొల్లు: రాష్ట్రంలో మొట్ట మొదటి ఫొటోగ్రాఫర్స్ అషోసియేషన్ నూతన భవనాన్ని, లూయిస్ మాండ్ డాగురే విగ్రహాన్ని ప్రారంభించిన ఉభయ రాష్ట్రాల పోటో గ్రాఫర్స్ అధ్యక్షుడు, ప్రముఖ సినీ కెమెరామెన్ చోట కె.నాయుడు.
ప్రారంభహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రామానాయుడు, మాజీ ఎమ్మెల్యే బంగారు ఉషా రాణి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ.







