నేడు నెల్లూరులో సీఎం వైఎస్‌ జగన్‌ పర్యటన.

గొలగమూడి వీపీఆర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంతాప సభలో పాల్గొననున్న సీఎం.ఉదయం 10.15 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరనున్న సీఎం.11.30 గంటలకు నెల్లూరు చేరుకోనున్న జగన్.అనంతరం తిరిగి మధ్యాహ్నం 2.40 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి చేరుకోనున్న సీఎం జగన్

 Cm Ys Jagan Visits Nellore Today ,ys Jagan , Nellore , Ycp, Ap Poltics, Mekapati-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube