తూర్పుగోదావరి , రాజోలు మండలం తాటిపాక సెంటర్లో RRR సినిమా బే టికెట్లు కౌంటర్లో అమ్మకుండా అభిమానులను నిరుత్సాహానికి గురి చేయడంతో ఆగ్రహించినఅభిమానులు రోడ్డుపై బైఠాయింపు భారీగా ట్రాఫిక్ జామ్ పట్టించుకోని అధికారులు ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం 200.రూ కి టికెట్లు విక్రయించాలని ఆందోళనకు దిగిన అభిమానులు.







