పుష్ప 2 కాదు పార్ట్ 3 కూడా..?

సుకుమార్ డైరక్షన్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ మూవీ పుష్ప.రెండు పార్టులుగా రిలీజ్ ప్లాన్ చేసిన పుష్ప పార్ట్ 1 ది రైజ్ అదిరిపోయింది.

 Sukumar Planing Pushpa Part 3 , Allu Arjun , Pushpa , Pushpa 3 , Rashmika Man-TeluguStop.com

పుష్ప ది రైజ్ సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా సూపర్ హిట్ అయ్యింది.అక్కడ 100 కోట్లు కొల్లగొట్టిన రెండో తెలుగు హీరోగా అల్లు అర్జున్ పేరు మారుమోగింది.

పుష్ప పార్ట్ 1 ఏర్పరచిన అంచనాలు పార్ట్ 2 మీద ఎఫెక్ట్ అయ్యేలా చేశాయి.ఖచ్చితంగా పుష్ప పార్ట్ 2 అంచనాలను మించి ఉంటుందని అంటున్నారు.

అయితే లేటెస్ట్ గా సుకుమార్ పుష్ప కథని మరింత పొడిగించాలనే ప్లాన్ లో ఉన్నాడట.అదేంటి అంటే పుష్ప సినిమాను పార్ట్ 2తో ముగించకుండా పార్ట్ 3 కూడా ప్లాన్ చేస్తున్నాడట సుకుమార్.

పుష్ప రెండు పార్టులతోనే సుకుమార్ ముగిస్తాడని అనుకోగా పార్ట్ 3 కూడా ఉండటం ఆడియెన్స్ కి షాకింగ్ గా ఉంటుంది.అయితే పార్ట్ 3 పై చిత్రయూనిట్ నుండి అఫీషియల్ న్యూస్ రావాల్సి ఉంది.

పుష్ప పార్ట్ 1 తో అల్లు అర్జున్ కూడా పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. అసలు సినిమా ఏంటన్నది పుష్ప పార్ట్ 2లోనే ఉంటుందని చెబుతున్నారు.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube