రాత్రికి రాత్రే అంటూ చంద్రబాబు పై మంత్రి కన్నబాబు సీరియస్ కామెంట్స్..!!

ఏపీ లో జరుగుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ప్రతిపక్ష నేత చంద్రబాబు పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు.యువజన చట్టప్రకారం హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని.

 Kannababu Serious Comments On Chandrababu Kannababu, Chandrababu , Assembly, Hy-TeluguStop.com

కానీ చంద్రబాబుఓటుకు కోట్లు

కెసిఆర్ కి భయపడి తెలంగాణ నుండి చంద్రబాబు రాత్రికి రాత్రి అన్ని సర్దుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పరారై వచ్చారని దుయ్యబట్టారు.

విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పదేళ్ల పాటు రాజధానిగా ఉండాలన్న చంద్రబాబు ఎక్కడ జైల్లో.

కెసిఆర్ పెడతారో అని రాత్రికి రాత్రి మొత్తం సర్దుకుని ఏపీకి వచ్చేసారు అని చెప్పుకొచ్చారు.ఓటుకి కోట్లు కేసు వలన తెలంగాణలో ఏపీ ఆస్తులు చంద్రబాబు తాకట్టు పెట్టారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

అప్పుడు చంద్రబాబు చేసిన తప్పిదం వల్ల ఇప్పుడు రాష్ట్రానికి సంబంధించి బకాయిలు.ఆస్తులు ఇంకా అనేక విషయాలకు సంబంధించి తెలంగాణ తో పోరాటం చేస్తున్నామని కన్నబాబు కీలక వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube