అసెంబ్లీలో బుద్ధి, జ్ఞానం లేని వాళ్ళు ఎక్కువమంది ఉన్నారు - గద్దె రామ్మోహన్

గద్దె రామ్మోహన్, విజయవాడ తూర్పు ఎమ్మెల్యేఅసెంబ్లీలో బుద్ధి, జ్ఞానం లేని వాళ్ళు ఎక్కువమంది ఉన్నారు స్పీకర్ కు 5-6మీటర్ల దూరంలో ఉండి నిరసన తెలుపుతున్నా అకారణంగా సస్పెండ్ చేశారు మద్యంపై వచ్చే ఆదాయం మీదే సర్కార్ కు ప్రేమ ఎక్కువ ఏలూరి సాంబశివరావు, పర్చూరు ఎమ్మెల్యే వైసీపీ సభ్యులు సభలో భజన చేస్తున్నారు.సభ అట్టెంషన్ డ్రా చేయడానికి సభలో విజిల్ వేసాము.

 There Are Many Ignorant People In The Assembly Gadde Rammohan , Gadde Rammohan-TeluguStop.com

విజిల్ వేయడంలో తప్పు లేదుసభలో నాటుసారా ఆధారాలు మేం బయటపెడుతుంటే సీఎం ముఖం చాటేశారుమా సభ్యుల్ని సస్పెండ్ చేశాకే సభను నడిపిస్తున్నారు ప్రతిపక్షo మాట్లాడేందుకు ఒక్క నిమిషం కూడా అవకాశం ఇవ్వని సభ చరిత్రకెక్కింది మార్షల్స్ సాయంతో నడుస్తున్న సభ చూస్తే మాకే సిగ్గేస్తోంది ఎంతమంది ని సస్పెండ్ చేసినా, చిట్టచివరి సభ్యుడు కూడా కల్తీసారా పై పోరాడతారు ప్రజల కోసమే అన్నీ భరిస్తున్నాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube