బుల్లెట్‌ భాస్కర్‌, హైపర్ ఆది చెంప నిజంగా పగులకొట్టిన రోజా

ఈటీవీలో మల్లెమాల వారు జబర్దస్త్ మరియు ఇతర షో లతో పాటు పండగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాల ను ఎపిసోడ్ లను జబర్దస్త్ కమెడియన్స్ తో నిర్వహించడం పరి పాటిగా వస్తోంది.శ్రీదేవి డ్రామా కంపెనీ మరియు జబర్దస్త్ ఆర్టిస్టులు అంతా కలిసి ఉగాది సందర్భంగా గా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.

 Hyper Aadi And Bullet Bhaskar Beat By Mla Roja Details, Jabardasth, Hyper Aadi,-TeluguStop.com

ఆ కార్యక్రమం పేరు అంగరంగ వైభవంగా. ఎప్పటి లాగే ఆది మరియు రాంప్రసాద్ జబర్దస్త్ కమెడియన్ సందడి చేసిన ఈ కామెడీ షో ప్రోమో తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

యూట్యూబ్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ ప్రోమో చివర్లో ఎమ్మెల్యే రోజా కమెడియన్ బుల్లెట్ భాస్కర్ మరియు ఆది లపై చంప దెబ్బ లతో విరుచుకుపడడం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.ఇలాంటి వీడియోలు ఎన్నో చూశారు ప్రేక్షకులు.

అవన్నీ కూడా ఫ్రాంక్ అని చివర్లో అంటూ ఉంటారు.ఈ సారి కూడా అదే అని ప్రతి ఒక్కరు అనుకుంటున్నారు.

కానీ అక్కడ జరిగిన రియాక్షన్ యాక్షన్ చూస్తుంటే మాత్రం చాలా సీరియస్ గా జరిగింది అనిపిస్తుంది.

బుల్లి తెర మరియు వెండి తెర పై మంచి గుర్తింపు దక్కించుకున్న రోజా చాలా అగ్రసివ్‌ అవుతారు అనడంలో సందేహం లేదు.కొన్నిసార్లు ఆమె సీరియస్ అయి చంప పగులకొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి.కనుక ఈ సారి కూడా ఆమె సీరియస్ గా నీ చెంప పగల గొట్టి ఉంటుంది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

కానీ హైపర్ ఆది వంటి సీనియర్ మోస్ట్ కామెడీ రోజా పగలగొడుతుంది అని మాత్రమే ఒక్క అనుకోవడం లేదు.అసలు విషయం ఏంటి అనేది ఉగాది రోజు టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్ నుంచి చూస్తే అర్థమవుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube