సోషల్ మీడియా వచ్చాక ప్రపంచంలో ఏం జరిగినా క్షణాల్లో తెలిసిపోతోంది.మన దేశంలో సోషల్ మీడియాను ఉపయోగించే వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది.
ప్రపంచంలో ఏ మూల ఏ ఘటన జరిగినా వెంటనే దానిపై ట్రోల్స్, మీమ్స్ వేలకు వేలు పుట్టుకొస్తున్నాయి.అయితే ప్రస్తుతం పాల ప్యాకెట్ పై (IIM Alumni) అని కళాశాల పేరు ఉంది.
ప్రస్తుతం ఈ ఘటన ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతుంది.సాధరణంగా చదువుకొన్న కళాశాల పేరును ప్రచారం కోసం వినియోగించడం సాధారణమే.
అయితే పాల ప్యాకెట్ పైకి కూడా ఐఐఎం కళాశాల అల్మని అనే ముద్రను తీసుకురావడం చర్చలకు దారి తీస్తోంది.దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపతున్నారు.
నాణ్యత అనేది ప్రజల నమ్మకం కాని, కాలేజీ పేరు చెప్పుకొకూడదని కొందరి ప్రచారం.ప్రచారాలను రకరకాలుగా చేసుకొనే అవకాశం ఉందని, కానీ ఈ విధంగా చేసుకోవడంపై చాలా మంది నెటిజన్లు మండిపడుతున్నారు.
మొత్తానికి ఐఐఎం కళాశాలదే తప్పని కొందరు ఘాటుగా విమర్శిస్తున్నారు.
ప్రచారాలు చేసుకోవడానికి ఎన్నో వేదికలు ఉంటాయి.

కానీ పాల ప్యాకెట్లపై ప్రచారం చేయడం మరి వింతగా ఉందని నెటిజన్లు విమర్శస్తున్నారు.కాలేజీ పేరు చూసి కోనాలా.లేదా పాల నాణ్యత చూసి కోనాలా వినియోగదారుడికి ఆర్థం కావడం లేదు.ఎందుకు ఇంతగా దిగజారుతున్నారని అభిప్రాయ పడుతున్నారు.అసలు కళాశాల ముద్ర వేయాలనుకోవడం ఎంత వరకు సమంజసమొ వాళ్లే ఆర్థం చేసుకోవాలి.ఇది వైరల్ కావడం వల్లే వెలుగులోకి వచ్చిందన్నారు.
చాలా మంది ట్విట్టర్ ఖాతా పాల ప్యాకెట్లను ఉంచుతూ పోస్టులు చేసి వైరల్ చేస్తున్నారు.ఇది ఇంకా ఎంతవరకు వెళ్తుందో వేచి చూడాల్సిందే.







