అమరావతి: మంత్రి అవంతి శ్రీనివాస్. పవన్ ఆవిర్భావ సభ లో సత్యదూరం అయిన మాటలు మాట్లాడారు.
మీరు పార్టీ పెట్టడం మా దౌర్భాగ్యం అని భావిస్తున్నాం.బీజేపీ తో పొత్తు ఏపి లోనా లేక తెలంగాణ లో కూడానా.
ఏపీ లో బీజేపీ తో తెలంగాణ లో టిఆర్ ఎస్ తో వెళతారా రోడ్ మ్యాప్ బీజేపీ ఇస్తుందా.చంద్రబాబు ను సీఎం ను చేయడామికి మీరు పార్టీ పెట్టారు.
నా గురించి నాగబాబు కు తెలుసు.ఆయన్ని అడగండి నా గురించి.
పవన్ కు ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ.ద్వారంపూడి కి భీం లా నాయక్ ట్రీట్ మెంట్ ఇస్తారా.
భీమిలి ఎమ్మెల్యే గా మంత్రి గా ఉన్న ఇప్పటి వరకు ఒక్క ఆరోపణ కూడా నా పై రాలేదు.లాక్ డౌన్ టైం లో ఎలాంటి అభివృద్ధి జరిగింది ఇక్కడ ఉంటే తెలుస్తోంది.
బీజేపీ తో పొత్తుపెట్టుకొని ఏదైనా సాధించావా.మేము చాలా ఊహించాం ఆవిర్భావ సభ గురించి.
ఎవ్వరు ఎవరికి వర్గ శత్రువులు.పేదల గురించి, వారి సంక్షేమం గురించి మేము మాట్లాడుతాం.లక్ష 30 వేల కోట్లు ఒక్క రూపాయి అవినీతి ఉంటే చెప్పండి.కరోనా వచ్చినా,భూకంపం వచ్చినా సీఎం జగన్ సంక్షేమం వదలరు.
అమరావతి తో పాటు మిగిలిన ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం.బీజేపీ ప్రత్యేక రాయలసీమ కావాలంటుంది.భవిష్యత్తలో విభజన ఉద్యమాలు రావద్దనే ఈ ప్రయత్నం.26 జిల్లాలు అభివృద్ధి చేయలనుకుంటున్నారు.అవకాశం వస్తే చంద్రబాబు నిన్ను సీఎం చేస్తారా లోకేష్ ను చేస్తారా.ఈస్ట్ గోదావరి లో సోషల్ ఇంజినీరింగ్ తో బలిజలను,కాపులను కలిపానంటావ.
అందర్నీ కలపడానికి నీకు పార్టీ ఎందుకు.కాంగ్రెస్, బీజేపీ, జనసేన, టీడీపీ, సీపీఐ, సీపీఎం అన్నింటినీ కలిపేస్తావా.

కాపులు, జనసైనికు లు ఆలోచించండి.చంద్రబాబు కోసం జగన్ ను దించేయాలి అనడం చాలా బాధ గా ఉంది.నేను సద్విమర్శలు చేసాను.మీరు చేయండి అలా కాకుండా వ్యక్తిగత విమర్శలకు దిగితే మేము దిగుతాం.వైసీపీ విధ్వంసం, నువ్వు వికాసం నా.ఏపీ ని రక్షించే బాధ్యత తీసుకుంటావా.2019 లో నీపార్టీ తరపున పోటీ చేసిన వాళ్ళు నీ దగ్గర ఒక్కరైనా ఉన్నారా.ముందు వాళ్ళను రక్షించుకో.
వాళ్ళు పార్టీ వదిలి వెళ్లిపోవడానికి నీ వెనుక ఉన్న మనోహర్ కారణం కాదా.స్టీల్ ప్లాంట్ విషయం లో నువ్వు ఏమి సాదించావు.
నేను కాపు కులం లో విద్యావేత్తను , 5 లక్షల విద్యార్థుల కు నేను చదువు చెపుతాను.నీకే కాదు ఆవేశం.
మాకు ఉంది ఆవేశం.మా కుటుంబ సభ్యుల గురించి మానసిక అత్యాచారాల గురించి మేము మాట్లాడుతాం.
నేను దేవుడిని నమ్మే వ్యక్తిని దయ చేసి నా జోలికి రావద్దు.నాకు నేనే సినిమా హీరో నాకు ఎవ్వరి అండ అవసరం లేదు.







