శ్రీ కనకదుర్గ అమ్మవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు

దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి: ఈ రోజు ది.13-03-2022న గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్‌, పట్టణాభివృద్ధి శాఖ మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారు కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేయగా కార్యనిర్వహణాధికారి శ్రీ మతి డి.భ్రమరాంబ గారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.మంత్రివర్యులు శ్రీ బొత్స సత్యనారాయణ గారి కుటుంబ సభ్యులకు శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన అనంతరం వేదపండితులు వేదాశీర్వచనం చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి గారు శ్రీఅమ్మవారి ప్రసాదములు అందజేసినారు.

 The Ministers Who Visited Sri Kanakadurga Amma With His Family Were Sri Botsa Sa-TeluguStop.com
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube