పలు ప్రాంతాల్లో వినూత్నంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్న అభిమానులు .టిఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ చెందిన చిన్ను గౌడ్ అరేబియా మహా సముద్రం ఒడ్డున మహాబలేశ్వర ఆలయంలోని ఆత్మలింగం సమీపాన సముద్రంలో పది పడవలపై ఎమ్మెల్సీ కవిత ఫొటోలతో కూడిన గులాబీ రంగు జెండాలను ప్రదర్శిస్తూ శుభాకాంక్షలు.
పది పడవలలో ఎమ్మెల్సీ కవిత జెండాలను ప్రదర్శించిన చిన్నూ గౌడ్,ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారి జన్మదినం సందర్భంగా తన అభిమాన నాయకురాలికి ఆకాశం నుండి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసాడు ఓ యువకుడు.దేశ రాజధాని ఢిల్లీ నగర శివార్లలో గగనతలంపై ప్రత్యేక చాపర్ ద్వారా ఎమ్మెల్సీ కవితకు బర్త్ డే విషెస్ తెలిపాడు తెలంగాణ జాగృతి సెక్రటరీ రోహిత్.
త్యేక చాపర్ కు హ్యాపీ బర్త్ డే కవితక్క అని రాసి ఉన్న ఫ్లెక్సీని కట్టి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.