జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలంటూ విద్యార్థి సంఘాల ఆందోళన నిరసన కు అనుమతి లేదని అడ్డుకున్న పోలీసులు విద్యార్థి సంఘం నాయకులు, పోలీసుల కు మధ్య తోపులాట ఆందోళనకారుల ను అరెస్టు చేసి వివిధ పోలీసుస్టేషన్లకు తరలించిన పోలీసులు విద్యార్థి సంఘం నాయకులు జగన్ మాట తప్పి మోసం చేశారు.ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు.మా న్యాయమైన డిమాండ్ ల సాధన కోసం పోరాడతాం సిఎం తీరు పై నిరసన తెలిపే స్వేచ్చ మాకుంది 2.35 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలి అక్రమ అరెస్టు లతో మా ఉద్యమాన్ని ఆపలేరు.
తాజా వార్తలు