బట్టి విక్రమార్క కామెంట్స్ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజం అనేక సంవత్సరాలుగా పంజాబ్ లో కాంగ్రెస్ పరిపాలన కొనసాగుతుంది.మా వాళ్ళు రోగం ముదిరినాక మందు వేశారు పంజాబ్ లో అమరెందర్ ముఖ్యమంత్రి గా ఫెల్ అయ్యాడు దానివల్ల ఆ ఎఫెక్ట్ కాంగ్రెస్ పైన పడింది .
ఈ ఫలితాలు ఇక్కడ ఎలాంటి ప్రభావం ఉండదు,మా నాయకుల మధ్య ఎలాంటి గొడవలు లేవు కేవలం భిన్నాభిప్రాయాలు మాత్రమే.







