ఆ విషయంపై మెగా ఫ్యామిలీ నోరు విప్పడం లేదే.. ఎందుకు?

గత కొంతకాలం నుంచి సినీ ఇండస్ట్రీలో వరుసగా విడాకులకు సంబంధించిన అంశం హాట్ టాపిక్ గా మారి పోతూ ఉంది.ఎందుకంటే ఎంతోమంది సినీ సెలబ్రిటీలు తమ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతున్నాము అంటూ చెబుతూ అందరికీ షాక్ ఇస్తున్నారు.

 Why Mega Family Is Silent On Kalyan And Sreeja Details, Sreeja, Kalyan Dev, Sree-TeluguStop.com

ఇటీవలే ధనుష్ ఐశ్వర్య పద్దెనిమిదేళ్ల బంధానికి విడాకులతో గుడ్బై చెప్పేశారు.మరికొన్ని రోజుల్లో మరో విడాకుల వ్యవహారం కూడా తెర మీదికి రాబోతుంది అంటూ గత కొన్ని రోజుల నుండి ఒక పుకారు షికారు చేస్తుంది.

చిరంజీవి కూతురు శ్రీజ ఆమె భర్త కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ఊహాగానాలు రోజురోజుకు ఎక్కువైపోతున్నాయి.

మొదటి భర్తకు విడాకులు ఇచ్చిన తర్వాత చిరంజీవి కూతురు శ్రీజ కళ్యాణ్ దేవ్ ను వివాహం చేసుకుంది.2016లో వీరి పెళ్లి జరిగింది.అయితే ఇక పెళ్లి జరిగిన వెంటనే సోషల్ మీడియాలో తన పేరును శ్రీజ కళ్యాణ్ అంటూ పెట్టేసింది ఈ మెగా డాటర్.

కానీ ఇటీవలే తన పేరు పక్కన కళ్యాణ్ తీసేసి కొణిదెల అని మార్చడం హాట్ టాపిక్ గా మారిపోయింది.గతంలో సమంత కూడా తన పేరు పక్కన అక్కినేని తీసేసింది.

ఆ తర్వాత విడాకులు అంటూ షాక్ ఇచ్చింది.ఇక ఇప్పుడు శ్రీజ కూడా ఇలాంటిదే చేయబోతుంది అనే ఊహాగానాలు వస్తున్నాయ్.

అందుకే మెగా ఫ్యామిలీ కళ్యాణ్ దేవ్ ను దూరంగా పెడుతుంది అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

అయితే ఇప్పటివరకు అటు మెగా ఫ్యామిలీ మాత్రం ఈ విషయంపై మౌనం వీడక పోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది.ఒకవేళ ఇది కాకపోతే మెగా ఫ్యామిలీ ఎప్పుడో ఈ వార్తల పై క్లారిటీ ఇచ్చేదని.మెగా ఫ్యామిలీ క్లారిటీ ఇవ్వలేదు అంటే నిజంగానే శ్రీజ కళ్యాణ్ దేవ్ విడిపోతున్నారని మరికొంతమంది భావిస్తున్నారు.

ఇప్పటికే మొదటి భర్త తో విడిపోయిన శ్రీజ రెండవ భర్త తో విడిపోకుండా ఇక మెగా ఫ్యామిలీ లోని పెద్దలు అందరూ కూడా సర్ది అంటూ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు అంటూ టాక్ కూడా వినిపిస్తోంది.

ఇక ఇలా వీరిద్దరి ని కలపడానికి ప్రయత్నాలు జరుగుతుండడంతో మెగా ఫ్యామిలీ నుంచి ఎవరు కూడా ఈ విషయంపై నోరు మెదపడం లేదు అని అనుకుంటున్నారు మరికొంతమంది.ఇలా జరుగుతున్న ప్రతి ఒక్కటి కూడా శ్రీజ కళ్యాణ్ దేవ్ విడాకులు తీసుకోబోతున్నారు అన్న వార్తలకు మరింత బలాన్ని ఇస్తూ ఉండడం గమనార్హం

.

Sreeja Kalyan Divorce Rumors #sreejakalyan

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube