ప్రేమ కం పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా?

వివాహం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో కీలక ఘట్టం.అందుకే తమ జీవిత భాగస్వామిని ఏరికోరి సెలెక్ట్ చేసుకుంటారు.

 Tollywood Heros Love Cum Arranged Marriages,tollywood Heros Love Marreges , Arra-TeluguStop.com

ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు సాగితేనే సంసారం అనే నావ సాఫీగా కొనసాగుతుంది.అయితే సినిమా పరివ్రమమలో చాలా మంది ప్రేమ వివాహాలు చేసుకున్నారు.

అయితే ఈ ప్రేమ పెళ్లిళ్లకు కుటుంబ సభ్యులు సైతం ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.ఆనందంగా ఉండే చాలు అనుకున్నారు.

టాలీవుడ్ లో పెద్దలు కుదిర్చిన ప్రేమ పెళ్లిళ్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్టీఆర్-లక్ష్మీ ప్రణతి

Telugu Allu Arjun, Gopichand, Naresh, Nikhil, Nithin, Ramcharan, Rana, Tollywood

జూనియర్ ఎన్టీఆర్ లక్ష్మీ ప్రణతిది పెద్దలు కుదర్చిన పెళ్లి.2011 సంవత్సరంలో మే 5న వీరి వివాహం జరిగింది.ఈ పెళ్లి నాటికి ప్రణవి ఏజ్ కేవలం 19 ఏండ్లే అయినావీరి ఇప్పటికీ అన్యోన్యంగా సంసారం ముందుకు సాగిస్తున్నారు.వీరికి ఇప్పుడు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.

అల్లు అర్జున్-స్నేహరెడ్డి

Telugu Allu Arjun, Gopichand, Naresh, Nikhil, Nithin, Ramcharan, Rana, Tollywood

అల్లు అర్జున్ స్నేహరెడ్డిని ప్రేమించాడు.తల్లిదండ్రులు వారి పెళ్లి చేశారు.2011 మార్చి 6న వీరి వివాహం జరిగింది.వీరిద్దరికి ఓ అబ్బాయి, ఓ అమ్మాయి జన్మించారు.

రామ్ చరణ్-ఉపాసన

రాంచరణ్ సైతం ప్రేమ వివాహం చేసుకున్నాడు.తన ప్రియురాలు ఉపాసనను 2012 జూన్ 14న మూడు ముళ్ల బంధంతో సొంతం చేసుకున్నాడు.ప్రస్తుతం ఉపాసన సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతుంది.

రానా –మిహీకారానా కూడా తన ప్రియురాలు మిహీకాను ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.గతేడాది డిసెంబర్ 26న కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వివాహం చేసుకున్నాడు.తమ పెళ్లి ఇరుకుటుంబాల అంగీకారంతోనే జరుగుతున్నట్లు రానా వెల్లడించాడు.
నితిన్-షాలినిహీరో నితిన్ కూడా గత ఏడాది పెళ్లి చేసుకున్నాడు.

2020 జులై 26న హైదరాబాదు ఫలక్ నుమా ప్యాలెస్ లో షాలినిని వివాహం చేసుకున్నాడు.అతికొద్ది మది అతిథులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరిగింది.

నిఖిల్ -పల్లవి వర్మ

Telugu Allu Arjun, Gopichand, Naresh, Nikhil, Nithin, Ramcharan, Rana, Tollywood

యంగ్ హీరో నిఖిల్ కూడా కరోనా సమయంలోఓ ఇంటివాడు అయ్యాడు.తన ప్రియురాలు డాక్టర్ పల్లవి వర్మను 2020 మే 14న పెళ్లి చేసుకున్నాడు.అల్లరి నరేష్-విరూప

Telugu Allu Arjun, Gopichand, Naresh, Nikhil, Nithin, Ramcharan, Rana, Tollywood

అటు హీరో అల్లరి నరేష్ చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్ విరూపను 2015 మే 15న పెళ్లి చేసుకున్నాడు.వీరిద్దరిది పెద్దలు కుదిర్చిన పెళ్లి.వీరికి ఓ పాప ఉంది.
ధనుష్-ఐశ్వర్యవీరిద్దరు పెద్దలు కుదిర్చిన వివాహంతో ఒక్కటయ్యారు.

వీరికి ఇద్దరు పిల్లలున్నారు.ఇప్పటికీ ఆదర్శ దంపతులుగా కొనసాగుతున్నారు.

గోపించద్ – రేష్మ

Telugu Allu Arjun, Gopichand, Naresh, Nikhil, Nithin, Ramcharan, Rana, Tollywood

హీరో గోపిచంద్ ప్రముఖ నటుడు శ్రీకాంత్ మేనకోడలు రేష్మను వివాహం చేసుకున్నాడు.2013 మే 12న వీరి పెళ్లి జరిగింది.వీరిద్దరికి ఓ బాబు ఉన్నాడు.
ఆది-అరుణటాలీవుడ్ యంగ్ హీరో ఆది కూడా పెద్దలు చూసిన పెళ్లి చేసుకున్నాడు.2014 డిసెంబర్ లో ఆది, అరుణ వివామం జరిగింది.వీరికి ఓ పాప ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube