ఆ హీరోయిన్ తో యాంకర్ రవి లిప్ కిస్.. చివరకు..?

బుల్లితెర యాంకర్ రవి గత కొన్నేళ్లుగా యాంకర్ గా వరుస ఆఫర్లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఆడియో ఫంక్షన్లతో ఎప్పుడూ బిజీగా ఉండే రవి ఆ అవకాశాలు తగ్గడంతో కామెడీ స్టార్స్ షోలో స్కిట్లు చేస్తున్నారు.

 Anchor Ravi Lip Kiss To Varshini Sounderajan In Comedy Stars Show,latets News-TeluguStop.com

మొదట్లో లాస్యతో కలిసి స్కిట్లు చేసిన రవి తాజాగా రిలీజైన ప్రోమోలో మాత్రం వర్షిణితో స్కిట్ చేశారు.స్కిట్ లో రవి హీరో రోల్ చేయగా వర్షిణి హీరోయిన్ రోల్, అవినాష్ డైరెక్షన్ రోల్ చేశారు.

స్కిట్ లో అవినాష్ నెక్స్ట్ సీన్ కు వెళ్లిపోదామని రవికి చెప్పగా అది నేను చేయాలి కదా సార్ అని రవి అంటాడు.అయితే అవినాష్ మాత్రం ఎవరు చేస్తే ఏమిటని చెప్పుకొస్తాడు.రవి హీరోయిన్ గా చేస్తున్న వర్షిణికి తనకు లిప్ లాక్ సీన్ పెట్టాలని కోరగా అవినాష్ అందుకు ఓకే చెబుతాడు.నేను లిప్ లాక్ సీన్లు ఉన్నాయి కాబట్టే సినిమా చేయడానికి ఓకే చెప్పానని రవి అవినాష్ తో చెబుతాడు.

ఆ తరువాత ఒక లేడీ ఆర్టిస్ట్ ఎంట్రీ ఇచ్చి మీరిద్దరు ఉత్త ముచ్చట్లు పెట్టుకోవద్దని ఉత్తగొచ్చిన హీరోయిన్లం కాదు ఇక్కడ అని చెబుతుంది.ఆ తర్వాత రవి అవినాష్ తో మీరు ఎంత రెమ్యునరేషన్ ఇచ్చినా ఈవిడకు అయితే లిప్ లాక్ పెట్టనని చెబుతాడు.

వర్షిణిని ఇలా దగ్గరకు పట్టుకొని ఇలా లాగాలని అవినాష్ చెబుతుండగా రవి సరిగ్గా చేయకపోవడంతో అవినాష్ ఆ సీన్ ను రవితో చేసి చూపిస్తాడు.

ఆ తరువాత అవినాష్ వర్షిణితో లిప్ లాక్ సీన్ చేసి ఇంతే అని సీన్ చేస్తాడు.ఆ తర్వాత ఎవరు చేస్తే ఏంటి అంటూ ఆ సీన్ షూటింగ్ అయిపోయిందని అవినాష్ చెబుతాడు.ఆ తరువాత వర్షిణి కూడా అయిపోయింది కదా అని చెప్పడంతో రవికి షాక్ తగులుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube