ఆ వీడియో లీక్ కావడంతో ఏడ్చిన నటి.. ఏమైందంటే...?

మలయాళ సినిమాల్లో నటించడం ద్వారా రమ్యా సురేష్ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు.అయితే గత మూడు రోజుల నుంచి ఈ నటి పేరుతో ఒక పోర్న్ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

 Actress Ramya Suresh Breaks Down Files Complaint Against Morphed Content, Files-TeluguStop.com

అయితే రమ్యా సురేష్ మాత్రం వైరల్ అవుతున్న వీడియోలో ఉన్నది తాను కాదని చెబుతున్నారు.ఫేస్ బుక్ వేదికగా ఆ వీడియో గురించి చెబుతూ రమ్యా సురేష్ కన్నీటి పర్యంతమయ్యారు.

వైరల్ అవుతున్న వీడియో గురించి తనకు అస్సలు తెలియదని ఒక ఫ్రెండ్ చెప్పడంతో తాను ఆ వీడియోను చూశానని రమ్యా సురేష్ అన్నారు.ఆ వీడియోను చూసిన తర్వాత తాను కుప్పకూలిపోయానని రమ్యా సురేష్ చెప్పుకొచ్చారు.

వీడియోలో ఉన్న యువతికి, తనకు పోలికలు ఎక్కువగా ఉన్నాయని నటి వెల్లడించారు.ఎవరైనా అకస్మాత్తుగా చూస్తే ఆ వీడియోలో ఉన్నది తానేనని అనుకుంటారని రమ్యా సురేష్ తెలిపారు.

Telugu Compalaint, Morphed, Porn, Ramyasuresh-Movie

తనతో పరిచయం ఉన్నవాళ్లు మాతమే తాను ఆ వీడియోలో లేనని గుర్తించగలరని మిగిలిన వాళ్లు మాత్రం ఆ వీడియో తానే ఉన్నానని పొరబడే అవకాశం ఉందని రమ్యా సురేష్ వెల్లడించారు.ఇప్పటికే ఈ వీడియో గురించి పోలీసులకు, సైబర్ సెల్ కు ఫిర్యాదు చేశానని భర్త సహకారం ఉండటంతో తాను ధైరంగా ఉన్నానని రమ్యా సురేష్ అన్నారు.పోలీసులు ఆ వీడియోను షేర్ చేసిన వాళ్లను గుర్తించామని చెప్పారని రమ్యా సురేష్ పేర్కొన్నారు.

తన ఫేస్ బుక్ కు చాలామంది మెసేజ్ లు పెడుతున్నారని అయితే ఆ మెసేజ్ లకు రిప్లై ఇవ్వాలంటే భయంగా ఉందని రమ్యా సురేష్ అన్నారు.

తన గురించి తప్పుగా అనుకోవద్దని ఆ వీడియోలో ఉన్నది తాను కాదని రమ్యా సురేష్ మళ్లీ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube