వైరల్ వీడియో... నిప్పును అలవోకగా మింగేస్తున్న మహిళ

మనం సహజంగా నిజాయితీగా ఉన్న మనిషిని వాడుక భాషలో చెప్పాలంటే నిప్పు లాంటి మనిషి అంటారు.కాని అది సామెతకే పరిమితమైంది.

 Woman Swallows Fire Viral Video, Fire Balls, Woman Eating Fire, Viral Video, Net-TeluguStop.com

కాని ఆ సామెతని నిజం చేసి చూపించింది ఈ మహిళ.సాధారణంగా ఏదైనా చిన్న నిప్పు రవ్వ తాకితేనే చాలా ఇబ్బంది పడతాం.

ఇక నిప్పును మింగడమంటే ఇక ప్రాణాలతో చెలగాటమాడటమే అని చెప్పవచ్చు.కాని ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్న మహిళ అలవోకగా నిప్పు రవ్వల్ని మింగేస్తోంది.

ఏంటి ఏ మాత్రం ఉరుకు బెరుకు లేకుండా ఏదో చాక్లెట్ లను తింటున్నట్టు, బిస్కెట్ లను తింటున్నట్టు తింటోంది.ఇక నెటిజన్లు ఈ వీడియో చూసి అవాక్కయ్యారనే చెప్పవచ్చు.

ఇంతలా నీకు ఎలా సాధ్యమైంది అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్ చేస్తున్నారు.ఇంకొంత మంది నెటిజన్లు నీవు అసలు సిసలైన నిప్పు మహిళవంటూ నెటిజన్లు కామెంట్స్ తో హల్ చల్ చేస్తున్నారు.

ఈ వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.నెటిజన్లు కామెంట్స్ తో పెద్ద ఎత్తున హోరెత్తిస్తున్నారు.

ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు.  ఈ ఆసక్తికర వీడియోను మీకూ చూడాలని ఆసక్తిగా ఉందా.

మరి ఇంకెందుకు ఆలస్యం.చూసేయండి మరి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube