అమెరికాలో రాయలసీమ వనభోజనాలు

క్యాపిటల్ ఏరియా రాయలసీమ ప్రవాసుల సంఘం ( సిఏ ఆర్ఏ ) ఆధ్వర్యంలో వర్జీనియాలోని లేక్ ఫెయిర్ ఫ్యాక్స్ పార్క్ లో ఆదివారం నాడు వనభోజనాలు ఏర్పాటు చేయనున్నట్టుగా సంస్థ ప్రతినిధులు తెలిపారు.ఈ వనబోజనాలలో రాయలసీమ సంప్రదాయ వంటలు అలరించనున్నాయని, అన్ని రకాల రుచులతో తెలుగు స్థానికంగా ఉన్న తెలుగు వారికి ఆహ్వానం అందిస్తున్నామని, స్నేహితులు బంధువులు తప్పకుండా రావాలంటూ పోస్టర్ విడుదల చేశారు.

 Telugu Nris Rayalaseema Vanabhojanalu In America1-TeluguStop.com
Telugu Cari, Nats, Tana, Telugu Nri Ups-

 

ఈ భోజనాలలో రాయలసీమ రుచుల మెనులో

రాగి సంగటి

పూరి

రాజంపేట పొటాటో సగ్గు

కర్నూల్ నాటు కోడి కూర

చిత్తూరు చేపల పులుసు

కడప పొట్టేలు మాంసం కూర

నంద్యాల కోడి గుడ్డు వేపుడు

అనంతపురం తిరగమత అన్నం

వంటిమిట్ట వెజిటబుల్ కుర్మా

తాడిపత్రి టమాట పప్పు

ప్రొద్దుటూరు పచ్చి పులుసు

రాయచోటి మిరియాల రసం

బెల్లం జిలేబి

ఇలా రకరకాల వంటలతో తెలుగు నోళ్లన్ని మళ్ళీ ఊరించనున్నారు.

ఆదివారం ఉదయం 11 గంటల నుంచీ సాయంత్రం 3 వరకూ ఈ కార్యక్రమం నిర్వహణ జరుగుతుందని తెలిపారు.ఈ వనభోజన కార్యక్రమానికి విచ్చేసే వారు మరిన్ని వివాలకోసం పత్రికలో ఉన్న ఫోన్ నెంబర్ లని సంప్రదించవచ్చు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube