ఏపీ ప్రబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి మరో నోటిఫికేషన్ విడుదలైంది.ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ లో 84 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది.78 అసిస్టెంట్ స్టాటిస్టికల్ అధికారులు, 6 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టుల భర్తీకి ఉత్తర్వులు ఇచ్చారు.అసిస్టెంట్ స్టాస్టిస్టికల్ అధికారుల పోస్టులకు ఫిబ్రవరి 12 నుండి మార్చి 6వరకు గడువు విధించగా అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు జనవరి 30 నుంచి ఫిబ్రవరి 20 వరకు గడువు విధించారు.
తాజా వార్తలు