5 కే భోజనం పథకం... ఒడిస్సాలోనూ...!

ఏపీ తెలంగాణల్లో అమలవుతున్న 5 రూపాయలకే భోజన పథకం ను పోలిన మరో పధకాన్ని పక్క రాష్ట్రమైన ఒడిస్సాలోనూ… అమలు చేసేందుకు ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ శ్రీకారం చుట్టారు.కొత్త సంవత్సరం సందర్భంగా… రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రముఖ ఆసుపత్రుల సమీపంలో నైట్ మీల్ క్యాంటీన్స్‌ను నవీన్ పట్నాయక్ ప్రారంభించారు.

 5 Rupees Meals Scheme Start Fron Odissa-TeluguStop.com

ఒడిశా రాష్ట్రంలో ఇలాంటి 54 ఆహార్ సెంటర్స్‌ను ప్రారంభించారు.

ప్రతీరోజూ రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకూ ఈ క్యాంటీన్స్‌లో భోజనం అందుబాటులో ఉంటుంది.ఈ పథకాన్ని కొనసాగించడానికి ఆన్‌లైన్‌లో విరాళాలు చెల్లించవచ్చని ప్రజలకు ప్రభుత్వం తెలిపింది.ప్రజలు స్వచ్ఛందంగా చెల్లించే ఈ విరాళాలకు పన్ను నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube