జబర్దస్త్ యాంకర్ రష్మీ తన అందంతో కుర్ర కారును మత్తెకిస్తోంది.ఈమె తన యాంకరింగ్‌తో పాటు అప్పుడప్పుడు సినిమాలు కూడా చేస్తూ అలరిస్తూ వస్తోంది.
ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ కూడా బోల్డ్ సినిమాలే అవ్వడం విశేషం.అందాల ప్రదర్శణకు ఏమాత్రం అడ్డు చెప్పకుండా క్లీవేజ్ షో చేయడంతో పాటు, నాభి అందాలను ప్రదర్శించడం ఈ అమ్మడికి అలవాటు.

ఈమె నటించిన సినిమాల్లో పెద్దగా సక్సెస్‌లు దక్కించుకున్న సినిమాలు ఏమీ లేవు.కాని ఈమెకు మాత్రం గ్లామర్ పరంగా మంచి గుర్తింపు దక్కింది.

సినిమాల్లోనే కాకుండా జబర్దస్త్ కార్యక్రమంలో కూడా రష్మీ తన గ్లామర్‌తో కామెడీ షోను హీట్ ఎక్కిస్తోంది.తాజాగా ఈ అమ్మడు సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేస్తున్న సందర్బంగా ఒక వ్యక్తి.మీరు ఎక్కువగా క్లీవేజ్ షో చేస్తారు ఎందుకు అంటూ ప్రశ్నించాడు.దాంతో అతడికి మైండ్ బ్లోయింగ్ సమాధానం ఇచ్చింది.తన అందం గురించి ఎవరైనా కామెంట్ చేస్తే ఇలాంటి సమాధానం వస్తుందన్నట్లుగా గట్టిగా సమాధానం ఇచ్చి అందరిని ఆశ్చర్యపర్చింది.

రష్మి ఆ ఫ్యాన్ ప్రశ్నకు సమాధానంగా.నా శరీర భాగాలన్నింటిలో కూడా నా క్లీవేజ్ అంటే చాలా ఇష్టం.ఆ ఇష్టం కారణంగానే నేను నా క్లీవేజ్ షో చేస్తానంటూ చెప్పుకొచ్చింది.
రష్మీ అంత బోల్డ్‌గా సమాధానం చెప్పడంతో అంతా కూడా అవాక్కయ్యారు.నాకు ఇష్టమైన పార్ట్‌ను చూపించడంలో తప్పేంటీ, నీకు ఇబ్బంది ఏంటీ అంటూ ఆ అభిమానిని ప్రశ్నించగా అతడు సైలెంట్ అయ్యాడు.







