తెలంగాణ ఎన్నికలపై పవన్ ట్విట్ !

ఒకపక్క చూస్తే తెలంగాణ ఎన్నికలు పోలింగ్ తేదీ ముంచుకొచ్చేస్తోంది.ఈ సమయంలో ఏపీలో పోటీకి సిద్ధం అవుతున్న జనసేన పార్టీ మద్దతు తెలంగాణాలో ఏ పార్టీకి ఉండబోతోంది అనేది అందరికి ఆసక్తి నెలకొంది.

 Janasena Cheif Pavan Kalyan Twit On Telangana Elections-TeluguStop.com

కానీ పవన్ సూటిగా ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నాడు అనేది ఎవరికీ తెలియలేదు.ఈ సస్పెన్సు ఇలా కొనసాగుతుండగానే పవన్ తాజాగా తన అభిప్రాయాన్ని 5వ తేదీన ప్రకటిస్తానని ట్విట్టర్లో ప్రకటించారు.

పవన్ ట్విట్ ఈ విధంగా ఉంది.‘తెలంగాణ ముందస్తు ఎన్నికల నేపధ్యంలో మిత్రులు, జనసైనికులు, ప్రజలతో పాటు పోటీ చేస్తున్న అభ్యర్థులు కూడా పార్టీ అభిప్రాయాన్ని తెలియచెయ్యమని కోరుతున్నారు.జనసేన పార్టీ అభిప్రాయాన్ని 5 వ తారీఖున తెలియపరుస్తాము.’

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube