నేటి నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్ !

తెలంగాణాలో నేటి నుంచి (శనివారం ) ఆరోగ్య శ్రీ సేవలు నిలిచిపోనున్నాయి.ఆరోగ్యశ్రీ, ఉద్యోగుల ఆరోగ్య పథకం కింద ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో అందించే అన్ని రకాల వైద్య సేవలు నిలిచిపోనున్నాయి.

 Telangana Arogya Sri Sevieces Stoped-TeluguStop.com

శుక్రవారం అర్ధరాత్రి నుంచి ఓపీతో పాటు ఐపీ సేవలనూ నిలిపివేస్తున్నట్టు తెలంగాణ నెట్‌వర్క్‌ హస్పిటల్స్‌ అసోసియేషన్‌ ప్రకటించింది.

ప్రభుత్వం నుంచి నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు చెల్లించాల్సిన ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.1200 కోట్లు విడుదలలో జాప్యం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వారు ప్రకటించారు.ప్రభుత్వం గురువారం రూ.150 కోట్లు విడుదల చేసినా వీరు మెట్టు దిగలేదు.దీనికి ఆరోగ్యశ్రీ సీఈవో వైఖరి కూడా కారణమని తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube