తూర్పుగోదావరి జిల్లా లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్న ప్రజాపోరాట యాత్ర భారీ జనసందోహం మధ్య సాగుతోంది.భారీగా అభిమానులు తరలి వస్తుండడంతో… పవన్ కూడా దూకుడు పెంచి మాట్లాడుతున్నాడు.
తాజాగా రాజమండ్రి సమీపంలోని రాజానగరం లో జనసేన నిర్వహించిన బహిరంగ సభలో పవన్ మాట్లాడుతూ… ఇక నుంచి నా ఇంటిపేరు కొణిదల కాదని నా ఇంటిపేరు తెలుగుజాతి అని ప్రకటించాడు.
.






