అనుకోకుండా హీరోయిన్ గా మారింది ఈ తెలుగమ్మాయి.మొదట చిన్న చిన్న పాత్రలతో లాక్కొచ్చింది కాని, ఇండస్ట్రీలోకి వచ్చింది మాత్రం హీరోయిన్ కావడానికి.
ఏదైతే ఏం.హీరోయిన్ గా అవకాశాలు ఇలా వచ్చినట్టే వచ్చాయి కాని మళ్ళీ తిరుగుముఖం పట్టాయి.దానికి కారణం ఆ అమ్మాయి ఫిగర్ లో మార్పులు రావడమే.కొద్దిగా లావెక్కింది.దాంతో కెరీర్ స్లో అయిపోయింది.
మొత్తానికి అటు చేసి ఇటు చేసి సన్నగా మారింది.
ఫిగర్ బాగా మేయింటేన్ చేస్తోంది.కాని అవకాశలే రావట్లేదు.
కారణం, అవకాశాలు వచ్చినప్పుడు గ్లామర్ రోల్స్ చేయకపోవడం.చేసే ఇంటరెస్టు లేక కాదు కాని, ఎందుకో పాపం అలాంటి ఛాన్స్ రాలేదు.
దాంతో ఫోటోషూట్స్ మీద పడింది.గ్లామరస్ ఫోజులు బాగానే ఇచ్చింది.
తన ఫోటోలు పోస్ట్ చేయాలని కొన్ని వెబ్ సైట్లను కూడా అడిగిందట.
ఇక పీఆర్వో, నిర్మాతలు, దర్శకులు .ఎవరు కనబడినా సరే, తాను గ్లామర్ రోల్స్ కి రెడీ అంటూ చెప్పుకుంటూ తిరుగుతోందట.తన హాట్ ఫోటోలు మేయిల్స్ లో పంపిస్తోందట.
తన బట్టల సైజు తగ్గినా ఫర్వాలేదు, తగ్గించండి .ఐయామ్ రెడీ అంటూ సిగ్నల్స్ ఇస్తోందట.
మరి చీకట్లో ఉన్న తన కెరీర్ కి దివ్వేలాగా ఓ గ్లామరస్ రోల్ దొరుకుతుందా? కొవ్వు కరిగించి చెక్కుకున్న తన ఫిగర్ ని వెండితెర మీద చూపించుకునే అవకాశం తనకి దొరుకుతుందా? కనీసం ఈ తెలుగు అమ్మాయి అయినా, తెలుగు చిత్రసీమలో ఒక వెలుగు వెలుగుతుందా చూడాలి.