5000 షాపింగ్ 1600 రూపాయలతో చేయండి

ఈ కాలంలో కూడా జేబులోంచి కరెన్సి నోటు తీసే ఖర్చులు చేసేవారికి ఈ వార్త పనికిరాదు.ఈ జెనరేషన్ లో కూడా ఇంకా పర్స్ మాత్రమే వాడితే ఎట్లా? అవతలివైపు ఇంటర్నెట్ పేమెంట్స్ పై పెద్ద పెద్ద ఆఫర్లు వస్తోంటే.సరే ఇప్పుడు క్లాస్ పీకడం ఎందుకు కాని సూటిగా మ్యాటర్ లోకి వెళదాం.

 Brand Factory Offer – Shop 5000 And Pay 1600-TeluguStop.com

బ్రాండ్ ఫ్యాక్టరీ స్టోర్స్ అంటే తెలుసుగా? హైదరాబాద్ లో ఉన్నవారికైతే ఖచ్చితంగా తెలిసే ఉంటుంది.రాజధానిలో ఒకటా రెండా, చాలా స్టోర్స్ ఉన్నాయిగా.ఇప్పుడు ఈ స్టోర్స్ లో ఒక మెగా ఆఫర్ నడుస్తోంది.5000 రూపాయల విలువ చేసే షాపింగ్ చేసి ₹1600 కడితే సరిపోతుంది.నమ్మాలనిపించకపోతే ఇప్పుడే ఏదైనా బ్రాండ్ ఫ్యాక్టరీ స్టోర్ కి వెళ్ళి అక్కడ ఎంతమంది ఈ ఆఫర్ కోసం లైన్ లో ఉన్నారో చూడండి.

5000 రూపాయలకు మించిన షాపింగ్ చేస్తే బిల్ ₹2000 వస్తుంది.మీ దగ్గర MobiKwik వాల్లేట్ ఉండి, మొబిక్విక్ ద్వారానే ₹2000 పే చేస్తే, ₹400 క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది.

అంటే ₹5000 షాపింగ్ 1600 రూపాయల్లో ముగించేస్తారన్నమాట.ఈ ఆఫర్ రేపటికే లాస్ట్ .త్వరపడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube