సన్ని లియోన్ దీపావళికి ఆ హీరో దగ్గరికి వెళ్ళింది

హాట్ బ్యూటి సన్నిలియోన్ బాలివుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ కి బాగా క్లోజ్ అయిపోయింది.అప్పుడెప్పుడో ఓ ఇంటర్వ్యూలో అమీర్ మీతో నటించడా అని సన్నిని అవమానించడం, దాంతో సన్నిని తేలికపర్చడానికి ఆమీర్ నటిస్తానని చెప్పడంతో మొదలైన వీరి స్నేహం, ఇప్పుడు తరుచుగా కలుసుకునేంత దూరం వెళ్ళింది.

 Sunny Leone Celebrates Diwali With Star Hero-TeluguStop.com

స్పెషల్ అభిమాని కావడంతో ఆమీర్ తన ఇంట్లో చేసుకునే ప్రతి పండక్కి, ప్రతి ఫంక్షన్ కి సన్నిని పిలుస్తున్నాడు.వీరి స్నేహం పట్ల ఆమీర్ భార్య కిరణ్ రావు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పట్లేదు.

తను కూడా సన్నితో బాగా మాట్లాడుతోందట.

నిన్న దీపావళి కూడా సన్ని తన ఇంట్లో చేసుకోలేదు.

ఆమీర్ ఇంటికే వెళ్ళింది.అక్కడే ఆమీర్ కుటుంబం, సన్ని దీపావళిని కలిసి సెలబ్రేట్ చేసుకున్నారట.

స్నేహితులతో బాగా ఎంజాయ్ చేసిన సన్ని, ఆమీర్ అతని భార్య తనను స్పేషల్ గా ట్రీట్ చేస్తునందుకు థ్యాంక్స్ అని ట్వీట్ కూడా చేసింది.బాగుంది కదండి ఆమీర్ – సన్ని లియోన్ స్నేహం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube