మీ ఆకలి తీరిందా.. గూబ అదిరే హిట్ కొట్టాడు చూడు..!

గత మూడేళ్లుగా ప్రతి రోజు ప్రతి సినిమాకు తాను తమ్ముళు ఎప్పుడు గూబ గుయ్యమనే హిట్ కొడతామని అనుకునే వారిమని అది ఈసారికి కుదిరిందని అన్నారు.ఈ సక్సెస్ కేవలం ఫ్యాన్స్ వల్లే అయ్యింది.

 Kalyan Ram Powerful Speech At Janata Garage Success Meet-TeluguStop.com

నా తమ్ముడి ఆకలి నా ఆకలి తీర్చిన ఫ్యాన్స్ కు ధన్యవాదాలు అంటూ అదిరిపోయే రేంజ్ లో స్పీచ్ ఇచ్చాడు కళ్యాణ్ రాం.తారక్ హిట్ కొడితే ఎలా ఉంటుందో మీ అందరు మరోసారి చూపించారని.నాన్న గారి షష్టి పూర్తికి ఇది మీ అందరు మాకిచ్చిన గిఫ్ట్ అది కచ్చితంగా ఆయనకే దక్కుతుందని అన్నారు.

ఈ సినిమా సక్సెస్ చేసిన నందమూరి అభిమానులందరికి నమస్కారాలు పెడుతున్నా.

ఇక ఇంతటి గొప్ప విజయాన్ని అందించిన దర్శకుడు కొరటాల శివకు థాంక్స్ చెప్పారు కళ్యాణ్ రాం.ప్రతి సినిమాకు ఫ్యాన్స్ ఎప్పుడు ఆనందంతో ఉంటారని ఆశ ఉండేదని అది ఈ సినిమాతో తీరిందని ఈ సినిమాకు పని చేసిన టెక్నికల్ టీం.కాస్ట్ మొత్తానికి తను కంగ్రాట్స్ చెప్పి తమ్ముడికి తాను లేకున్నా పువ్వుల్లో పెట్టుకునే ఫ్యాన్స్ ఉన్నారంటూ అదిరే రేంజ్ లో మాట్లాడాడు కళ్యాణ్ రాం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube