జనతా సెట్స్ లో మహేష్ కూడా..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన జనతా గ్యారేజ్ ఈరోజు రిలీజ్ అవుతుంది.ఇప్పటికే ప్రీమియర్ షోస్ తో సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా మరో గంటలో రెగ్యులర్ షోస్ పడనున్నాయి.

 Mahesh Babu At Janatha Garage Sets-TeluguStop.com

అయితే జనతా గ్యారేజ్ సెట్ సినిమాలో చాలా కీలకమైనది.సారధి స్టూడియోస్ లో ప్రత్యేకంగా ఈ సినిమా కోసం సెట్ వేయించాడు దర్శకుడు కొరటాల శివ.ఇక సినిమా ఎలాగు కంప్లీట్ అయ్యింది ఇప్పుడు అదే సెట్ లో మహేష్ షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడట.ప్రస్తుతం మహేష్ మురుగదాస్ సినిమా రెండు షెడ్యూళ్లను కంప్లీట్ చేసుకుంది.

మూడో షెడ్యూల్ మొదలు పెట్టనున్న చిత్రయూనిట్ సినిమా కోసం సారధి స్టూడియోలో ఓ సెట్ వేస్తున్నారట.

అది కూడా జనతా సెట్ వేసిన చోటే అని తెలుస్తుంది.

సినిమాలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా పనిచేస్తున్న మహేష్ మరింత స్టైలిష్ గా కనిపించనున్నాడట.ఇక దసరా కానుకగా టీజర్ ను ఫ్యాన్స్ కు గిఫ్ట్ గా ఇచ్చేందుకు ఓ స్పెషల్ షూట్ కూడా చేస్తున్నారట.

మరి జనతా వేసిన సెట్ లో మహేష్ షూట్ అంటే జనతా గ్యారేజ్ రిజల్ట్ లానే తన సినిమా కూడా సూపర్ హిట్ అవ్వాలనే ఆలోచనతోనే మహేష్ అక్కడ షూట్ చేస్తునట్టు ఉన్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube