దీపానికి ఏ నూనె ఉపయోగించాలి?

‘దీపం పరం జ్యోతి’ అని మన పెద్దలు అన్నారు.దీపాన్ని జ్ఞానానికి ప్రతీకగా చెప్పుతారు.

 Why Do We Light Deepam In Front Of God..?-TeluguStop.com

వెలుగును నింపే దీపం మన హృదయంలో అజ్ఞానాన్ని ప్రాలద్రోలాలని అనే కోరికతో మనం దీపారాధన చేస్తాం.దీపం వెలిగిన ఇంటిలో లక్ష్మి దేవి తాండవం ఆడుతుంది.

దేవుడికి ఎన్ని రకాల ఉపచారాలు చేసినా దీపారాధన చేస్తే కానీ పూర్తి పూజ కాదు.దేవునికి దీపం వెలిగించటానికి ఆవునెయ్యి,నువ్వుల నూనె రెండు శ్రేష్టమైనవి.

వీటితో దీపారాధన చేయటం వలన ఇంటిలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది.అయితే కొంత మంది దీపం వెలిగించకుండా ఆగి వెలిగే విద్యుత్ దీపాలను పెడుతూ ఉంటారు.

ఆ విధంగా చేయటం చాలా తప్పు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube