మెగాహీరో సాయిధరమ్ తేజ్ రోజురోజుకి తన మార్కెట్ పరిధిని పెంచుకంటున్నాడు.గత చిత్రం సుప్రీమ్ మంచి సక్సెస్ ని సొంతం చేసుకోని 20 కోట్లకు పైగా షేర్ వసూలు చేయడంతో, తిక్క మీద భారి పెట్టుబడులే పెట్టారు పంపిణీదారులు.
నైజాం : 5.04 కోట్లు
వైజాగ్: 3.06కోట్లు
ఈస్ట్ : 1.35 కోట్లు
వెస్ట్ : 1.00 కోట్లు
కృష్ణ : 1.10 కోట్లు
గుంటూరు : 1.65 కోట్లు
నెల్లూరు : 0.60 కోట్లు
సీడెడ్ : 2.35 కోట్లు
మిగితావి : 1.10 కోట్లు
మొత్తం : 16.65 కోట్లు