బొప్పాయిలో ఉండే ఆరోగ్య ప్రయోజనాలు

బొప్పాయి పండు చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా మంచి రుచితో ఉంటుంది.అంతేకాక ఈ పండులో అనేక రకాల పోషకాలు ఉన్నాయి.

 Papaya Health Benefits-TeluguStop.com

బొప్పాయిలో ఉన్న పోషకాల గురించి తెలుసుకుంటే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది.

జీర్ణ వ్యవస్థ పనితీరును మెరుగు పరచటానికి బొప్పాయిలో ఉండే పాపైన్ సహాయపడుతుంది.

ఈ పండులో అధిక పీచు ఉండుట వలన మలబద్దకం సమస్య నివారణలో సహాయపడుతుంది.

బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్ సమృద్ధిగా ఉండుట వలన హానికరమైన కిరణాల నుండి కంటిని రక్షిస్తుంది.

అంతేకాక కంటి ఆరోగ్యంలోను కీలకమైన పాత్రను పోషిస్తుంది.

బొప్పాయిలో ఉండే విటమిన్ ఎ సీబం తయారీలో సహాయపడుతుంది.

తద్వారా జుట్టు తేమగా ఉంటుంది.

బొప్పాయిలో బీటా కెరోటిన్ సమృద్ధిగా ఉండుట వలన ఉబ్బసం ఉన్నవారు క్రమం తప్పకుండా ఈ పండును ప్రతి రోజు తీసుకుంటే మంచి ఫలితం కనపడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు ఆరోగ్య టిప్స్, వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube