అడల్ట్ సినిమాకు అడ్డుచేప్పట్లేదట..!

ఝుమ్మంది నాదం సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తాప్సి పన్ను త్వరగానే తెలుగులో కూడా మంచి ఐడెంటిటీ సంపాదించింది.అయితే ఇక్కడ సినిమాలు చేస్తూనే హిందిలో కూడా తన సత్తా చాటిన ఈ అమ్మడు ప్రస్తుతం సౌత్లో సినిమా అవకాశాలేవి రావట్లేదు.

 Tapsi Ready To Do Adult Movie-TeluguStop.com

ఇక తనకు క్రేజ్ వచ్చిన బీ టౌన్లోనే సినిమాలు చేసేందుకు ఫిక్స్ అయిన ఈ ఢిల్లీ భామ ఓ బోల్డ్ సినిమా చేసేందుకు సిద్ధమైందట.ఏక్తా కపూర్ తీస్తున్న ఈ అడల్ట్ కంటెంట్ సినిమాలో తాప్సి సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

తనలో ఉన్న అందాలను బయట పెట్టే ప్రయత్నం చేస్తున్న తాప్సి ఇన్నాళ్లు మంచి సినిమాలతో అలరించింది.ఇప్పుడు అవకాశాలు టైట్ అవుతున్న సందర్భంలో ఏ చిన్న ఛాన్స్ వచ్చినా అది వాడుకోవాలని చూస్తుంది.

అందుకే అడల్ట్ సినిమాకు సైన్ చేసిందట.ఏక్తా కపూర్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

మరి మొదటిసారి అడల్ట్ బేస్డ్ మూవీ చేస్తున్న తాప్సి ఆ సినిమా తర్వాత ఎలాంటి ఇమేజ్ సంపాదించుకుంటుందో చూడాలి.

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube