సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కబాలి దక్షిణాదిలోని ప్రీ బిజినెస్ రికార్డులను ఊడ్చిపడేసింది.దాదాపు 50-60 కోట్ల తేడాతో బాహుబలి ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డులని బద్దలు కొట్టేసింది.
ఇక 22న విడుదలై బాక్సాఫీసు రికార్డుల లెక్కలు తేల్చడమే మిగిలి ఉంది.
తమిళనాడు – 68.00 కోట్లు
నైజాం&ఆంధ్రప్రదేశ్ – 32.00 కోట్లు
కేరళ – 07.50 కోట్లు
కర్ణాటక – 10.00 కోట్లు
ఉత్తర భారత్ – 15.50 కోట్లు
మలేసియా – 10.00 కోట్లు
అమెరికా&కెనడా – 08.50 కోట్లు
మిగితా దేశాలు – 16.50 కోట్లు
సాటిలైట్ & ఆడియో – 40.00 కోట్లు
మిగితావి – 15.00 కోట్లు
మొత్తం – 223.00 కోట్లు







