పాత‌బ‌స్తీ కేంద్ర‌గా భారీ పేలుళ్ల‌కు కుట్ర‌?

హైద‌రాబాద్ కేం్ర‌దంగా దేశంలో భారీ పేలుళ్ల కుట్ర‌కు పోలీసులు శ‌నివారం చెక్ చెపా్ప‌రు.

ఇటీవ‌ల కొంత కాలంగా ఇస్లామిక్ సే్ట‌ట్‌తో స‌హా ప‌లు జిహాదీ సంస్ధ‌ల‌కు చెందిన వారు పాత బ‌స్తీలో ఆశ్ర‌యం పొందుతున్న‌టు్ల వ‌సు్త‌న్న వార్త‌ల నేప‌ధ్యంలో దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం ఉదయం 400 మంది పోలీసులు హసన్‌నగర్‌ ప్రాంతంలో నిర్బంధ తనిఖీలు చేసారు.

ఓ ఇంటిలో బంగ్లా దేశ్‌కు చెందిన వారు ఉంటున్నార‌ని, వారి చేష్ట‌లు అనుమాన‌స్ప‌దంగా ఉన్న‌ట్టు అందిన స‌మాచారం మేర‌కు దాడి చేసి పశ్చిమబంగాకు చెందిన ఐదుగురుని అదుపులోనికి తీసుకునా్న‌రు.వీరి నుంచి పెద్ద ఎత్తున టిఫిన్ బాక్సుల‌ను సా్వ‌ధీనం చేసుకున్న‌ట్టు పోలీసులు తెలిపారు.

కాగా బంగ్ల‌దేశ్‌, ఉత్తర జనాద్‌పూర్‌ జిల్లాకు చెందిన వ్య‌క్తులు కొంత‌ కాలం క్రితం న‌గ‌రంలో సంచ‌ల‌నం రేపిన‌ జంట హత్యల కేసులో నిందితుడైన‌ రౌడీషీటర్‌ మాజిద్‌ ఇంట్లో ఆశ్ర‌యం పొందిన‌ట్లు ఉంద‌ని, ఘ‌ట‌నా స్ధ‌లంలో దొరికిన పాత మొబైల్‌ ఫోన్లు, భారీగా వైర్లు ల‌భ్య‌మైన తీరు చూస్తుంటే భారీ పేలుళ్ల‌కు వ్యూహ‌ర‌చ‌న జ‌రిగిన‌ట్టు క‌నిపిస్తోంద‌ని చెప్పారు.తాము జ‌రిపిన దాడుల‌లో అనుమానితులుగా 18మందిని,9మంది రౌడీషీటర్లు, ను అరెసు్ట చేసామ‌ని, వీరి నుంచి పెద్ద ఎత్తున మ‌ధ్యం, నాలుగు వేట కొడ‌వ‌ళ్ల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్టు దక్షిణ మండల డీసీపీ సత్యనారాయణ మీడియాకు చెప్పారు.

కూటమి మేనిఫెస్టో చూసి విస్తుపోతున్న ఏపీ ప్రజలు.. ఇవి అమలు చేస్తే శ్రీలంక కాదా అంటూ?
Advertisement

తాజా వార్తలు